భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి?

    నాటింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్ -భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో మైదానం నీటితో నిండిపోయింది. సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నారు. గురువారం చిన్నపాటి వర్షం పడడంతో మైదానం చిత్తడిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలానే వర్షం కురుస్తుంటే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని ఐసిసి నిర్వాహకులు తెలిపారు. ఇవాళ మ్యాచ్ రద్దయితే రెండు […] The post భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

నాటింగ్‌హామ్: వరల్డ్ కప్‌లో భాగంగా న్యూజిలాండ్ -భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి వర్షాలు కురుస్తుండడంతో మైదానం నీటితో నిండిపోయింది. సిబ్బంది ఎప్పటికప్పుడు నీటిని తోడేస్తున్నారు. గురువారం చిన్నపాటి వర్షం పడడంతో మైదానం చిత్తడిగా మారింది. వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇలానే వర్షం కురుస్తుంటే మ్యాచ్ రద్దయ్యే అవకాశం ఉందని ఐసిసి నిర్వాహకులు తెలిపారు. ఇవాళ మ్యాచ్ రద్దయితే రెండు జట్లకు చెరోక పాయింట్ ఇస్తారు. కీవిస్ ఇప్పటికే ఆరు పాయింట్లతో ఆగ్రస్థానంలో ఉంది. కివీస్ ఒక పాయింట్ వస్తే సెమీస్‌కు చేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ జరగబోయే మ్యాచ్ భారత్‌కు కీలకంగా మారనుంది.

 

India vs New Zealand Weather Report: Rain in Nottingham

The post భారత్-కివీస్ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: