ప్రజా సమస్యలపై చర్చిద్దాం: జనసేన ఎంఎల్ఎ

అమరావతి: సభలో మాటల యుద్ధం కంటే ప్రజా సమస్యలపై చర్చ జరిగితే బాగుంటుందని జనసేన ఎంఎల్ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. రెండో రోజు శాసనసభలో సభ సంప్రదాయాలపై అధికార, ప్రతిపక్షం మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ… అందరూ సంప్రదాయం గురించే మాట్లాడుతున్నారని ఇది మంచి పరిణామం కాదని జనసేన ఎంఎల్ఎ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆయన సభ్యులందరికి మాట్లాడే అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు. ఈ సమావేశాలను […] The post ప్రజా సమస్యలపై చర్చిద్దాం: జనసేన ఎంఎల్ఎ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అమరావతి: సభలో మాటల యుద్ధం కంటే ప్రజా సమస్యలపై చర్చ జరిగితే బాగుంటుందని జనసేన ఎంఎల్ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. రెండో రోజు శాసనసభలో సభ సంప్రదాయాలపై అధికార, ప్రతిపక్షం మధ్య పరస్పర విమర్శలు చోటు చేసుకోవడంపై ఆయన స్పందిస్తూ… అందరూ సంప్రదాయం గురించే మాట్లాడుతున్నారని ఇది మంచి పరిణామం కాదని జనసేన ఎంఎల్ఎ అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరిగితే బాగుంటుందని అభిప్రాయపడ్డ ఆయన సభ్యులందరికి మాట్లాడే అవకాశం కల్పించాలని సభాపతిని కోరారు. ఈ సమావేశాలను ప్రజలు చూస్తున్నారని మాటల యుద్ధం కంటే సమస్యల పరిష్కారానికి కృషి జరగాలన్నారు. ఈ విషయాన్ని సభ్యులు గుర్తుపెట్టుకుని ముందుకుసాగాలని రాపాక వరప్రసాదరావు కోరారు.
Janasena MLA Varaprasad First Speech In AP Assembly

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రజా సమస్యలపై చర్చిద్దాం: జనసేన ఎంఎల్ఎ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: