బైక్ ను ఢీకొట్టిన ఎంఎల్ఎ కారు…

  అమరావతి: ఎంఎల్ఎ కారు ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు చార్వాక గ్రామంలో చోటుచేసుకుంది. చిలకలూరి పేట ఎంఎల్ఎ విడదల రజనీ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎంఎల్ఎ పిఎ క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సదరు యువకులుకు ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు ఎంఎల్ఎ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.     […] The post బైక్ ను ఢీకొట్టిన ఎంఎల్ఎ కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: ఎంఎల్ఎ కారు ఢీకొని ఇద్దరు గాయపడిన సంఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు చార్వాక గ్రామంలో చోటుచేసుకుంది. చిలకలూరి పేట ఎంఎల్ఎ విడదల రజనీ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఎంఎల్ఎ పిఎ క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సదరు యువకులుకు ప్రాణాపాయం లేదని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. సదరు ఎంఎల్ఎ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  

 

MLA Rajini Car Collided to Bike in Andhra Pradesh

 

 
 

The post బైక్ ను ఢీకొట్టిన ఎంఎల్ఎ కారు… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: