ప్రియుడికి నరకం చూపిన ప్రేయసి

అమెరికా : తన ప్రియుడికి ఓ ప్రేయసి నరకం చూపించింది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ప్రేమికులు ఇద్దరు సరదాగా బీచ్ కు వెళ్లారు. అక్కడ వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సదరు ప్రేయసి ప్రియుడి వృషణాలను రక్తం వచ్చేలా  అదిమిపెట్టింది. ఆమె నుంచి తప్పించుకున్న ప్రియుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈనెల 4న ఓర్లాండో సమీపంలోని హర్బర్ బీచ్ కు ఆ ప్రేమ జంట వెళ్లింది. కొద్దిసేపు సరదాగా గడిపిన వారి మధ్య […] The post ప్రియుడికి నరకం చూపిన ప్రేయసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమెరికా : తన ప్రియుడికి ఓ ప్రేయసి నరకం చూపించింది. ఈ ఘటన ఫ్లోరిడాలో చోటు చేసుకుంది. ప్రేమికులు ఇద్దరు సరదాగా బీచ్ కు వెళ్లారు. అక్కడ వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో సదరు ప్రేయసి ప్రియుడి వృషణాలను రక్తం వచ్చేలా  అదిమిపెట్టింది. ఆమె నుంచి తప్పించుకున్న ప్రియుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈనెల 4న ఓర్లాండో సమీపంలోని హర్బర్ బీచ్ కు ఆ ప్రేమ జంట వెళ్లింది. కొద్దిసేపు సరదాగా గడిపిన వారి మధ్య గొడవ జరిగింది. దీంతో సదరు ప్రేయసి తన ప్రియుడిపై దాడి చేసింది. కిందపడేసి మీద కూర్చొని దాడి చేసింది. దీంతో అతడి ముఖం మొత్తం దెబ్బలతో రక్తసిక్తమైంది. ఈ ఘటనకు కారణమైన ప్రేయసి కాటి లీ పిచ్‌ఫోర్డ్‌(21) ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాధిత ప్రియుడిని పోలీసులు విచారణ చేశారు. తనపై జరిగిన దాడిని పోలీసులకు అతడు వివరించారు. తన వృషణాలను అదిమిపెట్టి రక్తం వచ్చేలా దాడి చేసిందని అతడు పోలీసులకు తెలిపారు. దీంతో కాటి లీ పిచ్‌ఫోర్డ్‌ ను జైలుకు తరలించారు. జులైలో ఆమెను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు వెల్లడించారు.

Girlfriend Attack On Her Lover In Florida

The post ప్రియుడికి నరకం చూపిన ప్రేయసి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: