ఆ ఇద్దరి బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం: యువీ

ముంబాయి: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా యువీ మీడియాతో మాట్లాడారు. తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇద్దరు బౌలర్లను ఎదుర్కొవడం కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. శ్రీలంక స్పినర్ ముత్తయ్య మురళీధరన్, ఆసీస్ పేసర్ గ్లెన్‌మెక్ గ్రాత్ బౌలంగ్‌లో ఆడటం ఇబ్బందిగా ఉండేదన్నారు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన వీరుడిగా కూడా ఆ బౌలర్లంటే భయమేనటా. విదేశీ ఆటగాళ్లలో ఎవరుని ఎక్కువగా అభిమానిస్తారని అడగ్గానే… ఠక్కుమని రికీపాంటింగ్ పేరు చెప్పాడు. […] The post ఆ ఇద్దరి బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం: యువీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ముంబాయి: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సందర్భంగా యువీ మీడియాతో మాట్లాడారు. తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇద్దరు బౌలర్లను ఎదుర్కొవడం కష్టంగా ఉండేదని చెప్పుకొచ్చారు. శ్రీలంక స్పినర్ ముత్తయ్య మురళీధరన్, ఆసీస్ పేసర్ గ్లెన్‌మెక్ గ్రాత్ బౌలంగ్‌లో ఆడటం ఇబ్బందిగా ఉండేదన్నారు. ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టిన వీరుడిగా కూడా ఆ బౌలర్లంటే భయమేనటా. విదేశీ ఆటగాళ్లలో ఎవరుని ఎక్కువగా అభిమానిస్తారని అడగ్గానే… ఠక్కుమని రికీపాంటింగ్ పేరు చెప్పాడు. ఆసీస్‌కు రెండు ప్రపంచ కప్‌లు అందించడమేకాకుండా ఎన్నో ట్రోపీలు అందించాడని, పాంటింగ్ బ్యాటింగ్ శైలి బాగుంటుందని మెచ్చుకున్నారు. రికీతో పాటు విండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్, సపారీ ఆటగాడు ఎబి డివిలియర్స్ ఆట బాగుంటుందని కితాబిచ్చారు. ఐపిఎల్ లో అవకాశాలు రాకపోవడంతోనే రిటైర్మెంట్ ప్రకటించానని యువీ వివరించాడు. యువీ 132 ఐపిఎల్ మ్యాచ్‌లో 2750 పరుగులు చేశాడు. విదేశాల్లో జరిగే లీగ్‌లు ఆడాలని ఉందని యువీ చెప్పుకొచ్చాడు.

 

Yuvraj Singh names Toughest Bowler and Batsmen

 

Yuvraj Singh names Toughest Bowler and Batsmen

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఆ ఇద్దరి బౌలింగ్ ఎదుర్కొవడం కష్టం: యువీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: