హీరో వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం

వనపర్తి: హీరో సీని నటుడు వరుణ్ తేజ్ కారును మరో కారు ఢీకొట్టిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్ తప్పించుకున్నాడు. వరుణ్ షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వరుణ్ తేజ్ మరో వాహనంలో బెంగళూరుకు వెళ్లిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని […] The post హీరో వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

వనపర్తి: హీరో సీని నటుడు వరుణ్ తేజ్ కారును మరో కారు ఢీకొట్టిన సంఘటన వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట గ్రామం వద్ద ఉన్న జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదం నుంచి వరుణ్ తేజ్ తప్పించుకున్నాడు. వరుణ్ షూటింగ్ కోసం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు కార్లు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. వరుణ్ తేజ్ మరో వాహనంలో బెంగళూరుకు వెళ్లిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడ్డామని వరుణ్ తన ట్వీట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ ప్రమాదం ఎవరూ గాయపడలేదని వివరించారు.

The post హీరో వరుణ్ తేజ్ కారుకు ప్రమాదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: