హైదరాబాద్ కు వర్ష సూచన

హైదరాబాద్ :  హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే గాలిలో తేమ తగ్గింది. దీంతో ఉక్కపోత పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. మరో మూడు రోజుల వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలు9, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా ఉందని వారు పేర్కొన్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా వచ్చే 24 గంటల్లో హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు […] The post హైదరాబాద్ కు వర్ష సూచన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్ :  హైదరాబాద్‌లో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అయితే గాలిలో తేమ తగ్గింది. దీంతో ఉక్కపోత పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. మరో మూడు రోజుల వరకు ఇవే పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. గరిష్ఠ ఉష్ణోగ్రత 39 డిగ్రీలు9, కనిష్ఠ ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు, గాలిలో తేమ 39 శాతంగా ఉందని వారు పేర్కొన్నారు. క్యుములోనింబస్ మేఘాల ప్రభావం కారణంగా వచ్చే 24 గంటల్లో హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Rain Forecast For Hyderabad

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post హైదరాబాద్ కు వర్ష సూచన appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: