క్షయవ్యాధి నివారణలో తేలు విషం కీలకపాత్ర…

  న్యూయార్క్ : క్షయ వ్యాధిని నయం చేయగల తేలు విషంలోని రెండు రంగులు మారే కాంపౌండ్‌లను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. ఈ కాంపౌండ్‌లు బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ వ్యాధి వంటి వ్యాధులతో పోరాడ గలుగుతాయి. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ కాంపౌండ్‌లను కనుగొన్నారు. డిప్లోసెంట్రస్ మెలిసి అనే విషపూరిత తేలు నుంచి కాంపౌండ్‌లను వేరు చేసి పరిశోధించారు. ఈ రకం తేళ్లు తూర్పు మెక్సికో లో కనిపిస్తాయి. క్షయవ్యాధిని […] The post క్షయవ్యాధి నివారణలో తేలు విషం కీలకపాత్ర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్ : క్షయ వ్యాధిని నయం చేయగల తేలు విషంలోని రెండు రంగులు మారే కాంపౌండ్‌లను శాస్త్రవేత్తలు కనుగొన గలిగారు. ఈ కాంపౌండ్‌లు బ్యాక్టీరియా వల్ల వచ్చే క్షయ వ్యాధి వంటి వ్యాధులతో పోరాడ గలుగుతాయి. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికో, స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ఈ కాంపౌండ్‌లను కనుగొన్నారు. డిప్లోసెంట్రస్ మెలిసి అనే విషపూరిత తేలు నుంచి కాంపౌండ్‌లను వేరు చేసి పరిశోధించారు. ఈ రకం తేళ్లు తూర్పు మెక్సికో లో కనిపిస్తాయి. క్షయవ్యాధిని నివారంచే మందులను ప్రతిఘటించే స్టెఫిలోకాకస్ బ్యాక్టీరియాను ఈ తేలు విషం కాంపౌండ్లు నాశనం చేస్తాయని ఎలుకల్లో జరిపిన పరిశోధనలో తెలుసుకున్నారు.

Scorpion Venom cure for Tuberculosis

Related Images:

[See image gallery at manatelangana.news]

The post క్షయవ్యాధి నివారణలో తేలు విషం కీలకపాత్ర… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: