‘చాణ‌క్య’ఫస్ట్ లుక్ విడుదల

హైదరాబాద్: మాచో హీరో గోపిచంద్ కథానాయకుడిగా త‌మిళ్ డైెరెక్టర్ తిరు తెరకెక్కిస్తున్న చిత్రం ‘చాణ‌క్య’. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా బుధవారం గోపిచంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుద‌ల చేశారు. ఇందులో గోపిచంద్ మాస్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఇటీవల […] The post ‘చాణ‌క్య’ ఫస్ట్ లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మాచో హీరో గోపిచంద్ కథానాయకుడిగా త‌మిళ్ డైెరెక్టర్ తిరు తెరకెక్కిస్తున్న చిత్రం ‘చాణ‌క్య’. అనిల్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాలో గోపిచంద్ సరసన మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా బుధవారం గోపిచంద్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ ను చిత్రయూనిట్ విడుద‌ల చేశారు.

ఇందులో గోపిచంద్ మాస్ లుక్ ఆక‌ట్టుకునేలా ఉంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ లో గోపిచంద్ గాయపడడంతో కొన్నీ రోజులు చిత్రీక‌ర‌ణ వాయిదా ప‌డింది. రీసెంట్‌గా గోపిచంద్ కోలుకోవడంతో మళ్లీ చిత్రీక‌ర‌ణ‌ను మొద‌లు పెట్టారు. ఇక, ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ భావిస్తున్నారు.

Gopichand’s Chanakya movie first look release

The post ‘చాణ‌క్య’ ఫస్ట్ లుక్ విడుదల appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: