రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

  హైదరాబాద్: రేపు మ.2 గంటలకు ప్రగతిభవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగానుంది. సిఎం కెసిఆర్ జూన్ 17వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టిఆర్ఎస్ ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు ఇవ్వానున్నారు. రేపు జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్ సభ, రాజ్యసభ సభ్యలకు ఆదేశాలను జారి చేశారు. TRS Parliamentary Party meeting in Pragati Bhawan Related Images: [See image gallery at manatelangana.news] The post రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: రేపు మ.2 గంటలకు ప్రగతిభవన్ లో టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగానుంది. సిఎం కెసిఆర్ జూన్ 17వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో టిఆర్ఎస్ ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు ఇవ్వానున్నారు. రేపు జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్ సభ, రాజ్యసభ సభ్యలకు ఆదేశాలను జారి చేశారు.

TRS Parliamentary Party meeting in Pragati Bhawan

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: