కేంద్ర కేబినెట్ మూడు కీలక బిల్లులకు ఆమోదం

  ఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్, సరిహద్దు ప్రాంతంలో నివసించేవారికి 3 శాతం రిజర్వేషన్, కేంద్రీయ విద్యా సంస్థల్లో టిచర్లకు రిజర్వేషన్ల జిల్లుకు ఆమోదం తెలిపి, అలాగే జమ్ముకాశ్మీర్ లో గవర్నర్ పాలనకు 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది. Union Cabinet approves Jammu Kashmir Reservation Bill Related […] The post కేంద్ర కేబినెట్ మూడు కీలక బిల్లులకు ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: కేంద్ర కేబినెట్ మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. ట్రిపుల్ తలాక్, సరిహద్దు ప్రాంతంలో నివసించేవారికి 3 శాతం రిజర్వేషన్, కేంద్రీయ విద్యా సంస్థల్లో టిచర్లకు రిజర్వేషన్ల జిల్లుకు ఆమోదం తెలిపి, అలాగే జమ్ముకాశ్మీర్ లో గవర్నర్ పాలనకు 6 నెలలు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉంది.

Union Cabinet approves Jammu Kashmir Reservation Bill

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కేంద్ర కేబినెట్ మూడు కీలక బిల్లులకు ఆమోదం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: