వార్నర్ సెంచరీ…. పాక్ లక్ష్యం 308 పరుగులు

  టాంటన్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  దీంతో ఆసీస్, పాకిస్తాన్ జట్టుకు 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(107), ఆరోన్‌ ఫించ్‌(82)లు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వచ్చిన స్టీవ్ […] The post వార్నర్ సెంచరీ…. పాక్ లక్ష్యం 308 పరుగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాంటన్: ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  దీంతో ఆసీస్, పాకిస్తాన్ జట్టుకు 308 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు డేవిడ్ వార్నర్(107), ఆరోన్‌ ఫించ్‌(82)లు మంచి శుభారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్ కు 146 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం వచ్చిన స్టీవ్ స్మిత్(10), మాక్స్ వెల్(20), మార్ష్(23), ఖవాజా(18), అలెక్స్ కెరీ(20)లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరి నిరాశపర్చారు. దీంతో ఆసీస్ జట్టు 49 ఓవర్లకే 307 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ బౌలర్లలో అమీర్ 5 వికెట్లతో చెలరేగగా… షాహిన్‌ అఫ్రిది 2 వికెట్లు పడగొట్టాడు. హఫీజ్‌, అసన్ అలీ, వహబ్ లు తలో వికెట్ తీశారు.

AUS vs PAK World Cup 2019: Pak target 308 runs

The post వార్నర్ సెంచరీ…. పాక్ లక్ష్యం 308 పరుగులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: