భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాదీనం…

  సిద్దిపేట : వర్గల్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారుల దాడులు. 34 లక్షల రూపాయల విలువ గల గ్త్లెనస్ హెచ్ టి నకిలీ పత్తినాలు స్వాధీనం. ఏడుగురిని అదుపులోకి తిసుకున్న అధికారులు. మండలంలోని శాకారం, అంబర్ పేట్, మాదారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు 34 లక్షల విలువ గల భారీ మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలను స్వాదీనపర్చుకున్నారు. మండలంలోని నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్న సుమారు […] The post భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాదీనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సిద్దిపేట : వర్గల్ మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారుల దాడులు. 34 లక్షల రూపాయల విలువ గల గ్త్లెనస్ హెచ్ టి నకిలీ పత్తినాలు స్వాధీనం. ఏడుగురిని అదుపులోకి తిసుకున్న అధికారులు. మండలంలోని శాకారం, అంబర్ పేట్, మాదారం గ్రామాల్లో వ్యవసాయ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి సుమారు 34 లక్షల విలువ గల భారీ మొత్తంలో నకిలీ పత్తివిత్తనాలను స్వాదీనపర్చుకున్నారు.

మండలంలోని నకిలీ విత్తనాల వ్యాపారం చేస్తున్న సుమారు ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై విత్తనాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు వ్యవసాయ అధికారి శ్రావణ్ కుమర్ తెలిపారు. ఈ సోదాలల్లో విజిలెన్స్ సి.ఐ లు ప్రభాకర్ రెడ్డి, వినాయక్ రెడ్డి, బాల్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సంజివ రెడ్డి, శివానంద, ఉదయ్ కుమార్, పి,సి చరణ్ లు, విజిలెన్స్ ఏ.ఓ రాజు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రావణ్ తో పాటు ములుగు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గోన్నారు.

Fake Cotton Seeds seize

Related Images:

[See image gallery at manatelangana.news]

The post భారీ మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు స్వాదీనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: