చిరు చిన్నల్లుడికి సైబర్ వేధింపులు

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సైబర్ వేధింపులు ఎదుర్కొన్నాడు. ఆయన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కొందరు కల్యాణ్ తిడుతూ పోస్టు చేశారు. దీంతో కల్యాణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదుగురు వ్యక్తులు తనని అసభ్య పదజాలంతో తిడుతూ కామెంట్లు పెడుతున్నారని పోస్టు చేశాడు. దీంతో కల్యాణ్ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సైబర్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లెటర్ రాసినట్టు సమాచారం.   Chiranjeevi’s […] The post చిరు చిన్నల్లుడికి సైబర్ వేధింపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ సైబర్ వేధింపులు ఎదుర్కొన్నాడు. ఆయన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కొందరు కల్యాణ్ తిడుతూ పోస్టు చేశారు. దీంతో కల్యాణ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదుగురు వ్యక్తులు తనని అసభ్య పదజాలంతో తిడుతూ కామెంట్లు పెడుతున్నారని పోస్టు చేశాడు. దీంతో కల్యాణ్ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో సైబర్ పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌కు లెటర్ రాసినట్టు సమాచారం.

 

Chiranjeevi’s Son in Law Complaint to Cyber Crime Police

The post చిరు చిన్నల్లుడికి సైబర్ వేధింపులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: