రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం

  హైదరాబాద్: జూన్-17 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చర్చించనున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్ సభ, రాజ్య సభ సభ్యులకు కెసిఆర్ ఆహ్వానం పలికారు.    TRS Parliamentary Meeting Tomorrow in Pragati Bhavan  The post రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: జూన్-17 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపిలతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చర్చించనున్నారు. గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్‌లో టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగనుంది. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరు కావాల్సిందిగా లోక్ సభ, రాజ్య సభ సభ్యులకు కెసిఆర్ ఆహ్వానం పలికారు.

 

 TRS Parliamentary Meeting Tomorrow in Pragati Bhavan 

The post రేపు టిఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: