తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్… 146/1

  టాంటన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ ఫించ్ 82 పరుగులు చేసి అమీర్ బౌలింగ్‌లో హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్లు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్(51), స్మిత్(1) బ్యాటింగ్ చేస్తున్నారు. హఫీజ్ మూడు ఓవర్లు 32 పరుగులు ఇచ్చాడు. ఇవాళ మ్యాచ్‌లో ఆసీస్ […] The post తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్… 146/1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

టాంటన్: వరల్డ్ కప్‌లో భాగంగా ఆస్ట్రేలియా- పాకిస్తాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసీస్ 22 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 146 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. కెప్టెన్ ఫించ్ 82 పరుగులు చేసి అమీర్ బౌలింగ్‌లో హఫీజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఓపెనర్లు 146 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వార్నర్ హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం క్రీజులో వార్నర్(51), స్మిత్(1) బ్యాటింగ్ చేస్తున్నారు. హఫీజ్ మూడు ఓవర్లు 32 పరుగులు ఇచ్చాడు. ఇవాళ మ్యాచ్‌లో ఆసీస్ 350 పరుగులు చేస్తుందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

 

World Cup: Australia Loss First Wicket in Aus vs Pak

The post తొలి వికెట్ కోల్పోయిన ఆసీస్… 146/1 appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: