రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

అనంతపురం : నార్పల మండలం ముచ్చుకోట కనుమ వద్ద బుధవారం రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వేగంగా వచ్చిన లారీ  బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ తో పాటు బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి […] The post రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అనంతపురం : నార్పల మండలం ముచ్చుకోట కనుమ వద్ద బుధవారం రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. వేగంగా వచ్చిన లారీ  బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లారీ క్లీనర్ తో పాటు బైక్ పై వెళుతున్న ముగ్గురు యువకులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో డ్రైవర్ ను ఆస్పత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

4 People Dead in Road Accident At Anantapur

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: