నా బ్లడ్ లో భయంలేదు: కేశినేని

  అమరావతి: సోషల్ మీడియాలో టిడిపి ఎంపి కేశినేని నాని చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతానని కేశినేని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం లోక్ సభలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. తన రక్తంలో భయంలేదన్నారు. రేపటి గురించ అసలే ఆలోచన చేయనని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా తాను లెక్కచేయనని స్పష్టం చేశారు. తనని నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తాను లక్షమన్నారు. నీతి, […] The post నా బ్లడ్ లో భయంలేదు: కేశినేని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: సోషల్ మీడియాలో టిడిపి ఎంపి కేశినేని నాని చేసిన పోస్టు వైరల్‌గా మారింది. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడుతానని కేశినేని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం కోసం లోక్ సభలో బిజెపి ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. తన రక్తంలో భయంలేదన్నారు. రేపటి గురించ అసలే ఆలోచన చేయనని పేర్కొన్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా కూడా తాను లెక్కచేయనని స్పష్టం చేశారు. తనని నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడమే తాను లక్షమన్నారు. నీతి, నిజాయితీ తన వ్యక్తిత్వంలో ఉందని నాని చెప్పారు. గతంలో లోక్ సభలో విప్ పదవి, ఉపనేత పదవిని కేశినేని తిరస్కరించిన విషయం తెలిసిందే.

 

No Fear in My Blood: TDP MP Kesineni Nani

The post నా బ్లడ్ లో భయంలేదు: కేశినేని appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: