విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్!

అమరావతి: ఎపిలో గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సత్యనారాయణపురంలో సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గతంలో పాఠశాల యాజమాన్యానికి మూడు సార్లు నోటీసులు ఇచ్చిన వారి వైఖరి మారకపోవడంతో స్కూల్ సీజ్‌ చేయడంతో పాటు 1 లక్ష రూపాయల జరిమానా విధించామని అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో […] The post విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
అమరావతి: ఎపిలో గుర్తింపులేని స్కూళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విజయవాడలోని సత్యనారాయణపురంలో సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న నారాయణ స్కూల్ ను జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం సీజ్ చేశారు. గతంలో పాఠశాల యాజమాన్యానికి మూడు సార్లు నోటీసులు ఇచ్చిన వారి వైఖరి మారకపోవడంతో స్కూల్ సీజ్‌ చేయడంతో పాటు 1 లక్ష రూపాయల జరిమానా విధించామని అధికారులు పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే.
Narayana School Seized in Vijayawada

Related Images:

[See image gallery at manatelangana.news]

The post విజయవాడలో నారాయణ స్కూల్ సీజ్! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: