మాజీ ఎంఎల్ఎ గట్టు భీముడు మృతి

జోగులాంబ గద్వాల : గద్వాల మాజీ ఎంఎల్ఎ గట్టు భీముడు బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా  భీముడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం  మృతి చెందారు. 1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం నుంచి టిడిపి ఎంఎల్ గా విజయం సాధించారు. 2004 వరకు ఎంఎల్ఎ గా ఆయన పని చేశారు. గట్టు భీముడు మృతిపై  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, […] The post మాజీ ఎంఎల్ఎ గట్టు భీముడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

జోగులాంబ గద్వాల : గద్వాల మాజీ ఎంఎల్ఎ గట్టు భీముడు బుధవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా  భీముడు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం  మృతి చెందారు. 1999లో భీముడు మొదటిసారి గద్వాల నియోజకవర్గం నుంచి టిడిపి ఎంఎల్ గా విజయం సాధించారు. 2004 వరకు ఎంఎల్ఎ గా ఆయన పని చేశారు. గట్టు భీముడు మృతిపై  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గద్వాల టిఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి  తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post మాజీ ఎంఎల్ఎ గట్టు భీముడు మృతి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: