ఆకట్టుకుంటున్న హీరోయిక్ లుక్

  రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్, కార్తీక్ దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ మిలియన్ వ్యూస్ అధిగమించి యూట్యూబ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దీంతో శ్రీహరి వారసుడిగా మేఘాంశ్ సంచలనాలు సృష్టించడం ఖాయమన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక మేఘాంశ్ హీరోయిక్ లుక్ అందరినీ అబ్బుపరుస్తోంది. ఇక ‘రాజ్ దూత్’ […] The post ఆకట్టుకుంటున్న హీరోయిక్ లుక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘రాజ్ దూత్’. నక్షత్ర, ప్రియాంక వర్మ హీరోయిన్లు. లక్ష ప్రొడక్షన్స్ పతాకంపై అర్జున్, కార్తీక్ దర్శకత్వంలో ఎం.ఎల్.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన సినిమా టీజర్ మిలియన్ వ్యూస్ అధిగమించి యూట్యూబ్‌లో జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. దీంతో శ్రీహరి వారసుడిగా మేఘాంశ్ సంచలనాలు సృష్టించడం ఖాయమన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇక మేఘాంశ్ హీరోయిక్ లుక్ అందరినీ అబ్బుపరుస్తోంది. ఇక ‘రాజ్ దూత్’ తర్వాత ఈ యంగ్ హీరోతో మరో సినిమాను నిర్మిస్తామని నిర్మాత ఎం.ఎల్.వి.సత్యనారాయణ ప్రకటించారు. అలాగే మేఘాంశ్, శివాత్మిక జంటగా ఓ సినిమా తీసే ఆలోచన ఉందని టీజర్ లాంచ్ ఈవెంట్‌లో జీవిత రాజశేఖర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

 

Sri hari son Magamsh’s Raj doot teaser gets million views

The post ఆకట్టుకుంటున్న హీరోయిక్ లుక్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: