అనుపమ…బుమ్రాను ప్రేమిస్తున్నావా…?

హైదరాబాద్‌ : క్రికెటర్లు, సినీతారల మధ్య ప్రేమ పుట్టడం సహజమే. అయితే ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బుమ్రాను ఫాలో అవుతున్న ఏకైక నటి అనుమేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అనుపమ, బుమ్రా ప్రేమించుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై అనుపమ స్పందించారు. బుమ్రా […] The post అనుపమ… బుమ్రాను ప్రేమిస్తున్నావా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌ : క్రికెటర్లు, సినీతారల మధ్య ప్రేమ పుట్టడం సహజమే. అయితే ప్రముఖ నటి అనుపమ పరమేశ్వరన్, టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. వీరిద్దరు సోషల్ మీడియాలో ఒకరినొకరు ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో బుమ్రాను ఫాలో అవుతున్న ఏకైక నటి అనుమేనని వార్తలు వస్తున్నాయి. దీంతో అనుపమ, బుమ్రా ప్రేమించుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై అనుపమ స్పందించారు. బుమ్రా తనకు మంచి ఫ్రెండ్ అని, తమ మధ్య ఎటువంటి ప్రేమ లేదని ఆమె స్పష్టత ఇచ్చారు. ఇటువంటి పుకార్లు సృష్టించడం వల్ల ఎవరికీ ఎటువంటి లాభం లేదని ఆమె పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేయవద్దని ఆమె నెటిజన్లను కోరారు.

Anupama Parameswaran Love With Cricketer bumrah

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అనుపమ… బుమ్రాను ప్రేమిస్తున్నావా…? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.