స్పెషల్ సాంగ్ చేస్తే హిట్టే

కెరీర్ డల్ అయిపోతున్న తరుణంలో కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌లో మెరిసింది. ‘పక్కా లోకల్…’ అంటూ ఆ తర్వాత ’ఖైదీ నెంబర్ 150’లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవడంతో మళ్లీ ఐటమ్‌సాంగ్స్ జోలికి పోలేదు. కానీ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రంలో ఈ భామ స్పెషల్ సాంగ్ చేస్తోందని కాజల్ […] The post స్పెషల్ సాంగ్ చేస్తే హిట్టే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కెరీర్ డల్ అయిపోతున్న తరుణంలో కాజల్ అగర్వాల్ ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఐటమ్‌సాంగ్‌లో మెరిసింది. ‘పక్కా లోకల్…’ అంటూ ఆ తర్వాత ’ఖైదీ నెంబర్ 150’లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఆ తర్వాత హీరోయిన్‌గా బిజీ అయిపోవడంతో మళ్లీ ఐటమ్‌సాంగ్స్ జోలికి పోలేదు. కానీ ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రంలో ఈ భామ స్పెషల్ సాంగ్ చేస్తోందని కాజల్ స్పెషల్ సాంగ్ చేస్తే ఆ సినిమా హిట్టే అని అంటున్నారు.

Kajal Aggarwal special song in #AA19

The post స్పెషల్ సాంగ్ చేస్తే హిట్టే appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: