నీళ్లు ఎక్కువ తాగుతున్నారా?

  సన్నబడాలా… నీళ్లు తాగండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా… అయితే నీళ్లు ఎక్కువగా తాగండి..అన్నీ తగ్గుతాయి అని వైద్యనిపుణులూ, పోషక నిపుణులూ తరచూ చెప్పడం తెలిసిందే. దాంతో కొందరు మోతాదుకి మించి నీళ్లు అతిగా తాగేస్తున్నారు. దాని వల్ల మెదడులోని నరాలు ఉబ్బుతాయనీ రక్తంలో సోడియం శాతం తగ్గిపోతుందనీ, ఈ స్థితినే హైపోనాట్రెమియా అంటారు. దీని వల్ల ఫిట్స్ (మూర్ఛ) రావడం, ఆలోచనాశక్తి తగ్గడం జరుగుతుందనీ, ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుందనీ కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు […] The post నీళ్లు ఎక్కువ తాగుతున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

సన్నబడాలా… నీళ్లు తాగండి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా… అయితే నీళ్లు ఎక్కువగా తాగండి..అన్నీ తగ్గుతాయి అని వైద్యనిపుణులూ, పోషక నిపుణులూ తరచూ చెప్పడం తెలిసిందే. దాంతో కొందరు మోతాదుకి మించి నీళ్లు అతిగా తాగేస్తున్నారు. దాని వల్ల మెదడులోని నరాలు ఉబ్బుతాయనీ రక్తంలో సోడియం శాతం తగ్గిపోతుందనీ, ఈ స్థితినే హైపోనాట్రెమియా అంటారు. దీని వల్ల ఫిట్స్ (మూర్ఛ) రావడం, ఆలోచనాశక్తి తగ్గడం జరుగుతుందనీ, ఇది ఎక్కువగా వృద్ధుల్లో కనిపిస్తుందనీ కెనడాలోని మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి తాగమన్నారు కదాని నీళ్లు అదే పనిగా తాగొద్దు. ఎంత తాగాలనిపిస్తే అంతే తాగండి. ఎందుకంటే సాధారణంగా ఎన్ని నీళ్లు తాగాలనేది వ్య క్తుల శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే రో జుకి కనీసం ఎనిమిది గ్లాసులు, అంటే సుమా రు రెండు లీటర్లు తీసుకోవడం అనేది అన్ని విధాలా మేలు.

 

Hyponatremia Disease: Heavy Water Drink

The post నీళ్లు ఎక్కువ తాగుతున్నారా? appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.