కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం…

  వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ విభాగంలో ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ 2732 విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మరణించిన ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ బి.విజయ్‌కుమార్ కుటుంబానికి సిపి రవీందర్ చేతుల మీదుగా చేయూత పథకం కింద రూ. లక్షన్నర  మరణించిన హెడ్‌కానిస్టేబుల్ సతీమణి పద్మావతికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన హెడ్‌కానిస్టేబుల్ కుటుంబ స్థితి పరిస్థితులపై సిపి రవీందర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన బెన్‌ఫిట్స్‌ను తక్షణమే అందేవిధంగా పర్యవేక్షించాల్సిందిగా పోలీస్ […] The post కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ విభాగంలో ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ 2732 విధులు నిర్వహిస్తూ అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మరణించిన ఎఆర్ హెడ్‌కానిస్టేబుల్ బి.విజయ్‌కుమార్ కుటుంబానికి సిపి రవీందర్ చేతుల మీదుగా చేయూత పథకం కింద రూ. లక్షన్నర  మరణించిన హెడ్‌కానిస్టేబుల్ సతీమణి పద్మావతికి గురువారం అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన హెడ్‌కానిస్టేబుల్ కుటుంబ స్థితి పరిస్థితులపై సిపి రవీందర్ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పరంగా అందాల్సిన బెన్‌ఫిట్స్‌ను తక్షణమే అందేవిధంగా పర్యవేక్షించాల్సిందిగా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్‌కు కమిషనర్ సూచించారు.

Financial Assistance to Constable Family

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: