ఎఆర్ ఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం…

  వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ విభాగంలో ఎఆర్ ఎస్సై 7686 విధులు నిర్వహిసూ అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మరణించిన  పి.లక్ష్మినారాయణ కుటుంబానికి చేయూత పథకం కింద ఆర్థిక సాయం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమీషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ చేతుల మీదుగా చేయూత పథకం కింద రూ.లక్షన్నర తక్షణ ఆర్థిక సాయం కింద మరణించిన ఎఆర్ ఎఎస్సై సతీమణి పార్వతీకి అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన ఎఆర్ ఎస్సై కుటుంబ పరిస్థితులపై […] The post ఎఆర్ ఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీస్ విభాగంలో ఎఆర్ ఎస్సై 7686 విధులు నిర్వహిసూ అనారోగ్య కారణాలతో ఆకస్మికంగా మరణించిన  పి.లక్ష్మినారాయణ కుటుంబానికి చేయూత పథకం కింద ఆర్థిక సాయం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కమీషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ చేతుల మీదుగా చేయూత పథకం కింద రూ.లక్షన్నర తక్షణ ఆర్థిక సాయం కింద మరణించిన ఎఆర్ ఎఎస్సై సతీమణి పార్వతీకి అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన ఎఆర్ ఎస్సై కుటుంబ పరిస్థితులపై పోలీస్ కమిషనర్ అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వపరంగా అందాల్సిన బెన్‌ఫిట్స్‌ను తక్షణమే అందే విధంగా పర్యవేక్షించాల్సిందిగా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్‌గౌడ్‌కు సిపి రవీందర్ సూచించారు.

 

Financial Assistance to AR SI Family

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎఆర్ ఎస్సై కుటుంబానికి ఆర్థిక సాయం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: