ఎండకు ఉపశమనం…

  బియ్యం నీళ్లతో బోలెడన్ని సౌందర్య ప్రయోజనాలున్నాయి. ఈ నీళ్లలోని పోషకాలు చర్మానికి, వెంట్రుకలకు పోషణనిస్తాయి. ఇందుకోసం ఏం చేయాలంటే? బియ్యం శుభ్రంగా కడిగి కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం బాగా పిసికి, వడగట్టాలి. ఇలా సేకరించినవే బియ్యం నీరు. ఈ నీటితో…. వెంట్రుకలకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉంటుంది. కుదుళ్లు కూడా బలపడతాయి. ముఖానికి పట్టిస్తే మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది. […] The post ఎండకు ఉపశమనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

బియ్యం నీళ్లతో బోలెడన్ని సౌందర్య ప్రయోజనాలున్నాయి. ఈ నీళ్లలోని పోషకాలు చర్మానికి, వెంట్రుకలకు పోషణనిస్తాయి. ఇందుకోసం ఏం చేయాలంటే?
బియ్యం శుభ్రంగా కడిగి కప్పు లేదా రెండు కప్పుల నీళ్లు పోసి పావు గంట సేపు నానబెట్టాలి. తర్వాత బియ్యం బాగా పిసికి, వడగట్టాలి. ఇలా సేకరించినవే బియ్యం నీరు. ఈ నీటితో….
వెంట్రుకలకు పట్టిస్తే, జుట్టు మెరుస్తూ ఉంటుంది. కుదుళ్లు కూడా బలపడతాయి.

ముఖానికి పట్టిస్తే మొటిమల కారణంగా ఎర్రబడిన చర్మం మామూలుగా మారుతుంది. తెరుచుకుని ఉన్న చర్మ రంధ్రాలు మూసుకుని, చర్మం బిగుతుగా మారుతుంది.
బియ్యం నీటిలోని పోషకాల వల్ల చర్మం జీవం సంతరించుకుంటుంది. నునుపుగా, ఆరోగ్యవంతంగా మారుతుంది.
చర్మం మీద దద్దుర్లు, మంటలు లాంటి చర్మ సమస్యలు తగ్గుతాయి.
ఎండకు కమిలి నల్లబడిన చర్మం తిరిగి మామూలుగా మారుతుంది.

Beauty Benefits with Rice Water

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎండకు ఉపశమనం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: