179 పరుగులకే భారత్ ఆలౌట్

  లండన్‌: ప్రపంచకప్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 39.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతుల్లో దాడికి దిగడంతో భారత్‌ టాపాడర్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(2), శిఖర్‌ ధావన్‌(2), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(18), లోకేశ్‌ […] The post 179 పరుగులకే భారత్ ఆలౌట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

లండన్‌: ప్రపంచకప్ పర్యటనలో భాగంగా ఈ రోజు ఇంగ్లాండ్‌లోని కెన్నింగ్టన్‌ ఓవల్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత్ 39.2 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కివీస్‌ బౌలర్లు కట్టుదిట్టమైన బంతుల్లో దాడికి దిగడంతో భారత్‌ టాపాడర్ బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ(2), శిఖర్‌ ధావన్‌(2), కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(18), లోకేశ్‌ రాహుల్‌(6), మహేంద్రసింగ్‌ ధోనీ(17), దినేశ్‌ కార్తీక్‌(4), భువనేశ్వర్‌ కుమార్‌(1), కుల్దీప్‌ యాదవ్‌(19)లు వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు.అయితే, హార్దిక్‌ పాండ్య(30), జ‌డేజా(54)లు రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. కివిస్ బైలర్లలో ట్రెంట్ బౌల్ట్ 4, జేమ్స్ నీష‌మ్‌ 3 వికెట్లు తీసి భార‌త్‌ను దెబ్బతీశారు.

World Cup 2019: India vs New Zealand warm up match

The post 179 పరుగులకే భారత్ ఆలౌట్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: