ముఖ్యమంత్రిగా ఉండాలని లేదు: మమతా బెనర్జీ

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ షాక్ తగలడంతో మమత కాస్త డీలా పడ్డారు. తనకు సిఎంగా ఉండాలని లేదు. తప్పుకుందామని అనుకుంటున్నానని కామెంట్స్ చేశారు. అయితే పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకు సిఎం గా ఉంటున్నాని తెలిపారు. ఇటు పశ్చిమ బెంగాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏకంగా 18 స్థానాలనుసొంతం చేసుకోవడంతో మమత జీర్ణించుకోలేకపోతున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ […] The post ముఖ్యమంత్రిగా ఉండాలని లేదు: మమతా బెనర్జీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో భారీ షాక్ తగలడంతో మమత కాస్త డీలా పడ్డారు. తనకు సిఎంగా ఉండాలని లేదు. తప్పుకుందామని అనుకుంటున్నానని కామెంట్స్ చేశారు. అయితే పార్టీ కార్యకర్తల నిర్ణయం మేరకు సిఎం గా ఉంటున్నాని తెలిపారు. ఇటు పశ్చిమ బెంగాలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఏకంగా 18 స్థానాలనుసొంతం చేసుకోవడంతో మమత జీర్ణించుకోలేకపోతున్నారని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ సిఎం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశరాజాకీయాల్లో హట్ టాఫిక్ గా మారాయి.

Mamata Banerjee Offers To Resign As Bengal CM

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ముఖ్యమంత్రిగా ఉండాలని లేదు: మమతా బెనర్జీ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: