రాష్ట్రపతికి కొత్త ఎంపిల జాబితా అందజేత

ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీంతో 16వ లోక్ సభ రద్దయింది. కేంద్రమంత్రివర్గం సూచనలతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ 16వ లోక్ సభను రద్దు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపిల జాబితాను ఆయన రామ్ నాథ్ కోవింద్ కు అందజేశారు. దేశంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి అభినందించారు. […] The post రాష్ట్రపతికి కొత్త ఎంపిల జాబితా అందజేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

ఢిల్లీ: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీంతో 16వ లోక్ సభ రద్దయింది. కేంద్రమంత్రివర్గం సూచనలతో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిద్ 16వ లోక్ సభను రద్దు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా శనివారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఎంపిల జాబితాను ఆయన రామ్ నాథ్ కోవింద్ కు అందజేశారు. దేశంలో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించిన ఎన్నికల సంఘాన్ని రాష్ట్రపతి అభినందించారు. కొత్తగా ఎన్నికైన ఎంపిలకు ఆయన అభినందనలు తెలిపారు.

CEC Sunil Gave New MPs List To President Ram Nath

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post రాష్ట్రపతికి కొత్త ఎంపిల జాబితా అందజేత appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: