25 ఏళ్లకే ఎంపి…

అమరావతి : గొడ్డేటి మాధవి అతి చిన్న వయసులోనే ఎంపిగా గెలుపొంది అరుదైన రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ చింతపల్లి మాజీ ఎంఎల్ఏ, సిపిఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి(25) అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి  వైసిపి తరపున పోటీ కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై 2,21,058 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం మాధవి వయసు 25 సంవత్సరాలు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది. Goddeti […] The post 25 ఏళ్లకే ఎంపి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి : గొడ్డేటి మాధవి అతి చిన్న వయసులోనే ఎంపిగా గెలుపొంది అరుదైన రికార్డు సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ చింతపల్లి మాజీ ఎంఎల్ఏ, సిపిఐ సీనియర్ నాయకులు గొడ్డేటి దేముడు కుమార్తె మాధవి(25) అరకు లోక్‌సభ నియోజకవర్గం నుంచి  వైసిపి తరపున పోటీ కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌పై 2,21,058 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రస్తుతం మాధవి వయసు 25 సంవత్సరాలు. గతంలో ఈ రికార్డు 26 ఏళ్ల 13 రోజుల దుష్యంత్ చౌతాలాపై ఉండేది.

Goddeti Madhavi Won Araku Parliament in 25 years Old

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 25 ఏళ్లకే ఎంపి… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: