ప్రారంభమైన వైసిపి శాసనసభా పక్షం సమావేశం

అమరావతి: వైసిపి శాసనసభాపక్షం శనివారం ఉదయం ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంఎల్ఎలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. వైసిపి ఎంఎల్ఎలు  తాడేపల్లిలో జగన్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ఎంఎల్ఎలు తీర్మానం చేస్తారు. ఈ తీర్మాన ప్రతిని శనివారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేస్తారు. అదేవిధంగా ఉదయం 11.30 గంటలకు వైసిపి […] The post ప్రారంభమైన వైసిపి శాసనసభా పక్షం సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అమరావతి: వైసిపి శాసనసభాపక్షం శనివారం ఉదయం ప్రారంభమైంది. శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ చీఫ్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎంఎల్ఎలు ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నారు. వైసిపి ఎంఎల్ఎలు  తాడేపల్లిలో జగన్‌ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. జగన్ ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకుంటూ ఎంఎల్ఎలు తీర్మానం చేస్తారు. ఈ తీర్మాన ప్రతిని శనివారం సాయంత్రం  రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌కు సమర్పించనున్నారు. ఎమ్మెల్యేల బృందంతో కలిసి వెళ్లి జగన్‌ గవర్నర్‌కు ఈ ప్రతిని అందజేస్తారు. అదేవిధంగా ఉదయం 11.30 గంటలకు వైసిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహిస్తారు. జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పార్టీ పార్లమెంటరీ పక్ష నేతను ఎన్నుకుంటారు.

YCP Legislature Meet At Tadepalli In Guntur

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ప్రారంభమైన వైసిపి శాసనసభా పక్షం సమావేశం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: