ఆరు చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వం…

  ఢిల్లీ: నిద్ర చెడగొడుతున్నాడన్న కోపంతో కన్నతల్లే ఆరు నెలల పసివాడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సంఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోరెఖెడాలోని సరస్వతి కాలనీలో భార్యాభర్త ఆరు నెలల చిన్నారితో నివాసం ఉంటున్నారు. రాత్రి అందరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో పిల్లడు ఏడువడంతో కన్నతల్లే తన నిద్రను చెడగొట్టాడన్న కోపం పసిపిల్లడిని తమ ఇంటి పైనున్న నీళ్ల ట్యాంకులో పడేసి ఏమీ ఎరగనట్టు వచ్చి నిద్రించింది. తెల్లవారిన […] The post ఆరు చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: నిద్ర చెడగొడుతున్నాడన్న కోపంతో కన్నతల్లే ఆరు నెలల పసివాడి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సంఘటన రాజస్థాన్‌లోని కోటాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బోరెఖెడాలోని సరస్వతి కాలనీలో భార్యాభర్త ఆరు నెలల చిన్నారితో నివాసం ఉంటున్నారు. రాత్రి అందరు గాఢ నిద్రలో ఉన్న సమయంలో పిల్లడు ఏడువడంతో కన్నతల్లే తన నిద్రను చెడగొట్టాడన్న కోపం పసిపిల్లడిని తమ ఇంటి పైనున్న నీళ్ల ట్యాంకులో పడేసి ఏమీ ఎరగనట్టు వచ్చి నిద్రించింది. తెల్లవారిన తరువాత చిన్నారి తండ్రి బిడ్డ కనిపించడం లేదని కుటుంబ సభ్యులతో కలిసి వెదకడం మొదలు పెట్టారు. బిడ్డ తల్లి తనపై అనుమానం రాకుండా అందరితో పాటుగానే కొడుకు కోసం వెదికింది. చిన్నారి నానమ్మ  తమ ఇంటి రెండో అంతస్తుపైకి వెళ్లి వెత్తికింది. చివరికి పిల్లడు వాటర్ ట్యాంకులో శవమై కనిపించిన్నట్టు గుర్తించింది.

కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకొని కేసు నమోదు చేసుకొని తమదైన శైలిలో విచారించాగావిచారణ ప్రారంభించి తల్లే కొడుకును హతమర్చిన్నటుగా ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. కానీ పిల్లడిని ఎందుకు వాటర్ ట్యాంకులో పడేసిందో, అనంతరం ఎలా వచ్చి పడుకుందో తనకు ఏమి తెలియదని  పేర్కొంది. అనంతరం ఆమెకు వైద్యు పరీక్షలు నిర్వహించడంతో ఆమెకు ఎలాంటి మానసిక అనారోగ్య సమస్యలేమీ లేవని డాక్టర్లు తేల్చి చెప్పారు. చిన్నారి ఫర్యాదు మేరకు పోలీసులు ఆమెపై హత్యానేరం కింద కేసు నమోదు చేసుకున్నట్టుగా వెల్లడించారు.

mother killed six month old son in Rajasthan

 

The post ఆరు చిన్నారిపై కన్నతల్లి కర్కశత్వం… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: