తెలంగాణ ఇ-సెట్ ఫలితాలు విడుదల….

  హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి ఇ-సెట్‌ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో తెలంగాణ ఇ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 24,497 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మే 11న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు.    Telangana E-Cet Results Released   ఇ-సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఇ-సెట్ ఫలితాల కోసం […] The post తెలంగాణ ఇ-సెట్ ఫలితాలు విడుదల…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్‌: తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపి రెడ్డి ఇ-సెట్‌ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం విడుదల చేశారు. హైదరాబాద్‌లోని జేఎన్టీయూహెచ్‌లో తెలంగాణ ఇ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 24,497 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మే 11న జరిగిన ఈ పరీక్షకు మొత్తం 27,123 మంది విద్యార్థులు హాజరయ్యారు. 

 

Telangana E-Cet Results Released

 

ఇ-సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇ-సెట్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ ఇ-సెట్ ఫలితాలు విడుదల…. appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: