మన బౌలర్లు కష్టపడాల్సిందే: రాహుల్ ద్రవిడ్

  ఢిల్లీ: అన్ని జట్లు దాదాపుగా ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లో భారత జట్టు అడుగు పెట్టింది. వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ పిచ్‌లపై భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాజీలు సూచిస్తున్నారు. బౌలర్లు కష్టపడితేనే వికెట్లు దక్కుతాయని లేకపోతే భారీగా మూల్య చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ ద్రవడ్ భారత బౌలర్లకు సూచించారు. భారత జట్టు బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు ఎటాకింగ్ బౌలింగ్ కనిపిస్తోందని పొగిడారు. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు […] The post మన బౌలర్లు కష్టపడాల్సిందే: రాహుల్ ద్రవిడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ఢిల్లీ: అన్ని జట్లు దాదాపుగా ప్రపంచకప్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఇంగ్లాండ్‌లో భారత జట్టు అడుగు పెట్టింది. వరల్డ్ కప్‌లో ఇంగ్లాండ్ పిచ్‌లపై భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాజీలు సూచిస్తున్నారు. బౌలర్లు కష్టపడితేనే వికెట్లు దక్కుతాయని లేకపోతే భారీగా మూల్య చెల్లించుకోవాల్సి వస్తుందని రాహుల్ ద్రవడ్ భారత బౌలర్లకు సూచించారు. భారత జట్టు బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు ఎటాకింగ్ బౌలింగ్ కనిపిస్తోందని పొగిడారు. ఇంగ్లాండ్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భారత బౌలర్లు బౌలింగ్ లో మార్పులు చేసుకుంటే మంచిదన్నారు. స్వదేశంలో బుమ్రా, భువనేశ్వర్, భువనేశ్వర్ వేగంగా బంతులు విసరడంతో పాటు స్వింగ్ చేయగలరని కితాబిచ్చారు. వన్డేలో ప్రపంచంలోనే బుమ్రా నంబర్ వన్ స్థానంలో ఉన్నాడని, స్పిన్ బౌలింగ్‌లో కులదీప్ యాదవ్, చాహల్ కీలక పాత్ర పోషించనున్నారని, బ్యాటింగ్ విభాగానికి వస్తే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీతో టాప్ ఆర్డర్ బలంగా ఉందని నాలుగో స్థానం విషయంలో రాహుల్, విజయ్ శంకర్ పోటీలో కనిపిస్తున్నారు. మిడిల్ ఆర్డర్‌లో ధోనీ, కేదార్ జాదవ్ తనపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదని ద్రవిడ్ పేర్కొన్నారు. హార్డిక్ పాండ్యా అటు బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ లో సత్తా చాటాల్సి ఉందన్నారు.

 

Team India Bowlers Can Hard Work in World Cup: Dravid

 

 

The post మన బౌలర్లు కష్టపడాల్సిందే: రాహుల్ ద్రవిడ్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: