వామ్మో ఎంత జీతమో…!

లండన్ : బ్రిటీష్ రాజ కుటుంబం హుందాయే వేరుగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని బ్రిటీష్ రాజ కుటుంబం గడుపుతోంది. ఈ క్రమంలో  ఈ రాజ కుటుంబం తమ వ్యక్తిగత, వృత్తిగత పనులు చూసేందుకు  సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రపంచంలో  క్వీన్ ఎజిలిబెత్ -2 గొప్పతనాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు ఈ జాబ్ ను ఆఫర్ చేసింది. రాజ కుటుంబం కోసం సోషల్ మీడియా మేనేజర్ కావాలని కోరుతూ ది […] The post వామ్మో ఎంత జీతమో…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

లండన్ : బ్రిటీష్ రాజ కుటుంబం హుందాయే వేరుగా ఉంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని బ్రిటీష్ రాజ కుటుంబం గడుపుతోంది. ఈ క్రమంలో  ఈ రాజ కుటుంబం తమ వ్యక్తిగత, వృత్తిగత పనులు చూసేందుకు  సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రపంచంలో  క్వీన్ ఎజిలిబెత్ -2 గొప్పతనాన్ని మరింతగా వ్యాప్తి చేసేందుకు ఈ జాబ్ ను ఆఫర్ చేసింది. రాజ కుటుంబం కోసం సోషల్ మీడియా మేనేజర్ కావాలని కోరుతూ ది బ్రిటీష్ రాయల్ కమ్యూనికేషన్స్ టీమ్‌ తన జాబ్ లిస్టింగ్ వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన ఇచ్చింది. నూతనంగా నియమింపబడే సోషల్ మీడియా మేనేజర్ క్వీన్ ఎజిలిబెత్ -2ను కొత్తగా సోషల్ మీడియాలో ప్రెజెంట్ చేయాల్సి ఉంటుందట. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియాల్లో బ్రిటీష్ రాయల్ కుటుంబానికి మిలియన్ల మంది ఫాలోవర్స్ ను మీడియా మేనేజర్ ఆకట్టుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా మేనేజర్ గా ఎంపికయ్యే వ్యక్తికి నెలకు 30 వేల బ్రిటీష్ పౌండ్లు, అంటే మన కరెన్సీలో సుమారు 26.5 లక్షల జీతం ఇస్తారట. అయితే సోమవారం నుంచి శక్రవారం వరకు 37.5 గంటలు పని చేయాల్సి ఉంటుంది. సోషల్ మీడియా మేనేజర్ పోస్టు కోసం చాలా మంది పోటీ పడుతున్నారట.

Elizabeth’s -II Social Media Manager Salary is Rs 26.5 Lakh

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వామ్మో ఎంత జీతమో…! appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: