23న 144 సెక్షన్ అమలు: సిపి

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సిపి అంజనీకుమార్‌ తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఎన్నికల సంఘం సూచనల మేరకు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. ఈనెల 23 ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపకూడదని, కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు. security arrangements for […] The post 23న 144 సెక్షన్ అమలు: సిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు సిపి అంజనీకుమార్‌ తెలిపారు. కౌంటింగ్‌ సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఎన్నికల సంఘం సూచనల మేరకు భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆయన అన్నారు. ఈనెల 23 ఉదయం 6 గంటల నుంచి 24 ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపకూడదని, కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

security arrangements for Lok Sabha elections Counting

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post 23న 144 సెక్షన్ అమలు: సిపి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: