ఎంఎల్ఎను కాల్చి చంపిన తీవ్రవాదులు

అరుణాచల్ ప్రదేశ్‌: తీవ్రవాదుల దాడిలో సిట్టింగ్ ఎంఎల్ఎ, మరో 10 మంది మృతి చెందిన సంఘటనా  అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోన్సా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎంఎల్ఎ, నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకుడు టిరాంగ్ అబోనిని తీవ్రవాదులు మంగళవారం ఉదయం కాల్చి చంపారు. మృతి చెందిన 10 మందిలో ఎంఎల్ఎ కుటుంబ సభ్యులు ఉన్నారు. దాడిని మేఘాలయ సిఎం తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై   పిఎం […] The post ఎంఎల్ఎను కాల్చి చంపిన తీవ్రవాదులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.


అరుణాచల్ ప్రదేశ్‌: తీవ్రవాదుల దాడిలో సిట్టింగ్ ఎంఎల్ఎ, మరో 10 మంది మృతి చెందిన సంఘటనా  అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కోన్సా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎంఎల్ఎ, నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకుడు టిరాంగ్ అబోనిని తీవ్రవాదులు మంగళవారం ఉదయం కాల్చి చంపారు. మృతి చెందిన 10 మందిలో ఎంఎల్ఎ కుటుంబ సభ్యులు ఉన్నారు. దాడిని మేఘాలయ సిఎం తీవ్రంగా ఖండించారు.ఈ ఘటనపై   పిఎం మోడీ, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను స్పందించారు. అనుమానితులపై తగిన  చర్చలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారులకు పిఎం మోడీ ఆదేశాలు జారీ చేశారు.

 MLA Tirong Aboh and family Members killed in terror attack

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఎంఎల్ఎను కాల్చి చంపిన తీవ్రవాదులు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: