వంటమనిషి పెళ్లికి హాజరైన సిఎం కెసిఆర్…

హైదరాబాద్: సిఎం కెసిఆర్ తన దగ్గర వంట పని చేసే వ్యక్తి పెళ్లికి హాజరయినారు.ఈ విషయంపై టిఆర్ఎస్ ఎంఎల్ఏ బాల్క సుమన్  ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం కెసిఆర్ దగ్గర వంటపని చేసే వ్యక్తి వివాహానికి హాజరై ఇలా ఆత్మీయ ఆలింగనంతో జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించిన మన సిఎం కెసిఆర్ అని ఆ ట్వీట్ లో ప్రశంసించారు. TRS Mla Balka suman Appreciate to Cm KCR Related Images: [See image […] The post వంటమనిషి పెళ్లికి హాజరైన సిఎం కెసిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: సిఎం కెసిఆర్ తన దగ్గర వంట పని చేసే వ్యక్తి పెళ్లికి హాజరయినారు.ఈ విషయంపై టిఆర్ఎస్ ఎంఎల్ఏ బాల్క సుమన్  ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిఎం కెసిఆర్ దగ్గర వంటపని చేసే వ్యక్తి వివాహానికి హాజరై ఇలా ఆత్మీయ ఆలింగనంతో జీవితంలో మరచిపోలేని మధుర జ్ఞాపకాన్ని అందించిన మన సిఎం కెసిఆర్ అని ఆ ట్వీట్ లో ప్రశంసించారు.

TRS Mla Balka suman Appreciate to Cm KCR

Related Images:

[See image gallery at manatelangana.news]

The post వంటమనిషి పెళ్లికి హాజరైన సిఎం కెసిఆర్… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: