వ్యాన్‌ను ఢీకొట్టిన కంటైనర్: 13 మంది దుర్మరణం

  ముంబయి: మహారాష్ట్రలోని మల్కాపూర్ ప్రాంతంలో మినీ వ్యాన్‌ను కంటైనర్ ఢీకొట్టిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరోవ జాతీయ రహదారిపై కంటైనర్ అతి వేగంగా మినీ వ్యాన్‌ను ఢీకొట్టడంతో వ్యాన్‌ను 100 మీటర్ల మేర లాక్కెళ్లింది. కంటైనర్ కింది భాగంలో చిక్కుకున్న తుక్కుతుక్కయింది. క్షతగాత్రులను మల్కాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్ పూర్ జిల్లా నాగజిరి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. జీవనోపాధి నిమిత్తం […] The post వ్యాన్‌ను ఢీకొట్టిన కంటైనర్: 13 మంది దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

ముంబయి: మహారాష్ట్రలోని మల్కాపూర్ ప్రాంతంలో మినీ వ్యాన్‌ను కంటైనర్ ఢీకొట్టిన సంఘటన మంగళవారం జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆరోవ జాతీయ రహదారిపై కంటైనర్ అతి వేగంగా మినీ వ్యాన్‌ను ఢీకొట్టడంతో వ్యాన్‌ను 100 మీటర్ల మేర లాక్కెళ్లింది. కంటైనర్ కింది భాగంలో చిక్కుకున్న తుక్కుతుక్కయింది. క్షతగాత్రులను మల్కాపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్ పూర్ జిల్లా నాగజిరి ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. జీవనోపాధి నిమిత్తం ఉన్న ఊరు నుంచి జలగౌవ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం రాకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను పక్కకు తొలగించారు.

 

13 Members Dead in Container Collided to Van

The post వ్యాన్‌ను ఢీకొట్టిన కంటైనర్: 13 మంది దుర్మరణం appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: