బికినీలో డ్యాన్స్ చేసిన శ్రియ (వీడియో)

హైదరాబాద్: ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ దాదాపు రెండు ద‌శాబ్దాల‌పాటు హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించింది. రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌ ను శ్రియ 2018 మార్చి 12న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అనంతరం శ్రియ సినిమాలకు దూరంగా ఉంటోంది. చివరిగా బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటించింది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో,వీడియో లేక ఫోటోలతో సోషల్ మీడియాలో […] The post బికినీలో డ్యాన్స్ చేసిన శ్రియ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ద‌క్షిణాదిన టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన శ్రియ దాదాపు రెండు ద‌శాబ్దాల‌పాటు హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించింది. రష్యాకి చెందిన క్రీడాకారుడు ఆండ్రీ కొశీవ్‌ ను శ్రియ 2018 మార్చి 12న పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి అనంతరం శ్రియ సినిమాలకు దూరంగా ఉంటోంది. చివరిగా బాలకృష్ణతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాలో నటించింది. సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో,వీడియో లేక ఫోటోలతో సోషల్ మీడియాలో షేరు చేస్తుంటుంది.  తాజాగా, పింక్ బికినీలో ఓ ఫోటో ముందు డ్యాన్స్ చేస్తున్న వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది. శ్రియ డ్యాన్స్ చేస్తుంటే, ఆమె వెనుక ఫొటోలో ఉన్న మనిషి ముఖం కోతిగా మారిపోయింది. ఈ వీడియోను శ్రియ భర్త కొశ్చెవ్ వీడియో తీశాడని ఆమె తెలిపారు. ప్రసుత్తం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Shriya Saran breaks into a crazy dance in bikini

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post బికినీలో డ్యాన్స్ చేసిన శ్రియ (వీడియో) appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: