సీరియస్‌ లుక్ లో ప్రభాస్

    హైదరాబాద్: సాహో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సరికొత్తలో లుక్‌లో ప్రభాస్ సీరియస్‌గా కనిపించాడు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో సాహో చాప్టర్-1, సాహో చాప్టర్-2 వీడియోలను విడుదల చేశారు. బాహుబలి-2తో సినిమా ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ స్థాయిలో పెరిగింది. ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మందిరా […] The post సీరియస్‌ లుక్ లో ప్రభాస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

 

హైదరాబాద్: సాహో సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. సరికొత్తలో లుక్‌లో ప్రభాస్ సీరియస్‌గా కనిపించాడు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. గతంలో సాహో చాప్టర్-1, సాహో చాప్టర్-2 వీడియోలను విడుదల చేశారు. బాహుబలి-2తో సినిమా ప్రభాస్ క్రేజ్ బాలీవుడ్ స్థాయిలో పెరిగింది. ఈ మూవీకి సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రభాస్‌కు జోడిగా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో మందిరా బేడీ, జాకీ ష్రాప్, అరుణ్ విజయ్, వెన్నెల కిశోర్, నీల్ నితిన్ ముకేష్, మురళీ శర్మ తదితరులు నటించారు.

 

Prabhas: Saaho First Look Released

The post సీరియస్‌ లుక్ లో ప్రభాస్ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: