చదవడం లేదని కన్న కూతుర్ని…

చెన్నై: తన కూతురు చదవకుండా టివి చూస్తోందనే కోపంతో  విచక్షణా రహితంగా కొట్టి బిడ్డ మరణానికి కారణమైంది ఓతల్లి. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లా కాట్ పుత్తూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ నిత్యకమలకు, లతికశ్రీ అనే ఐదేళ్ల పాప ఉంది. బిడ్డ సరిగ్గా చదడవం లేదన్న ఆగ్రహంతో తల్లి దారుణంగా కొట్టంది. దెబ్బలకు తాళలేకపోయిన పాప స్పృహ తప్పి పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు […] The post చదవడం లేదని కన్న కూతుర్ని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
చెన్నై: తన కూతురు చదవకుండా టివి చూస్తోందనే కోపంతో  విచక్షణా రహితంగా కొట్టి బిడ్డ మరణానికి కారణమైంది ఓతల్లి. ఈ విషాదకర ఘటన తమిళనాడులోని నమక్కల్ జిల్లా కాట్ పుత్తూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే టీచర్ నిత్యకమలకు, లతికశ్రీ అనే ఐదేళ్ల పాప ఉంది. బిడ్డ సరిగ్గా చదడవం లేదన్న ఆగ్రహంతో తల్లి దారుణంగా కొట్టంది. దెబ్బలకు తాళలేకపోయిన పాప స్పృహ తప్పి పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు తక్షణమే తీవ్రంగా గాయపడిన చిన్నారిని స్థానికులు దవాఖానకు తరలించారు. అయితే, లతికాశ్రీ చికిత్స పొందుతూ పాణాలు విడిచింది. స్థానికులు ఫిర్యాదు మేరకు నిత్యకమలను అరెస్ట్ చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
mother beats daughter to death at tamil nadu

Related Images:

[See image gallery at manatelangana.news]

The post చదవడం లేదని కన్న కూతుర్ని… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: