ఇసిపై ప్రణబ్ మఖర్జీ ప్రశంసలు

న్యూఢిల్లీ: దేశంలోని విపక్ష పార్టీలంతా ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇసిపై ప్రశంసలు జల్లు కురిపిస్తూ… ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని కితాబిచ్చారు. మన దేశంలో ప్రజాస్వామ్యం తీరు బాగుందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ముఖ్య కారణమన్నారు ప్రణబ్. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు అందరు తమ విధులను గొప్పగా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని […] The post ఇసిపై ప్రణబ్ మఖర్జీ ప్రశంసలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.
న్యూఢిల్లీ: దేశంలోని విపక్ష పార్టీలంతా ఎన్నికల కమీషన్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇసిపై ప్రశంసలు జల్లు కురిపిస్తూ… ఎన్నికలను అద్భుతంగా నిర్వహించారని కితాబిచ్చారు. మన దేశంలో ప్రజాస్వామ్యం తీరు బాగుందంటే దానికి ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎలక్షన్ కమిషన్ ముఖ్య కారణమన్నారు ప్రణబ్. సుకుమార్ సేన్ నుంచి ఇప్పటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వరకు అందరు తమ విధులను గొప్పగా నిర్వహించారని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సంఘాన్ని నిందించడం సరికాదన్నారు. దేశంలోని వ్యవస్థలన్నీ ఎన్నో సంవత్సరాలుగా బలంగా నిర్మించబడుతూ వస్తున్నాయన్న ఆయన.. అన్ని కీలక వ్యవస్థలు అద్భుతంగా పని చేస్తున్నాయని కితాబిచ్చారు.
Former President Pranab Mukherjee lauds EC

Related Images:

[See image gallery at manatelangana.news]

The post ఇసిపై ప్రణబ్ మఖర్జీ ప్రశంసలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: