నవ వధువు ఆత్మహత్య…

హైదరాబాద్: ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపంతో ఓ నవవదువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాదర్‌ఘాట్ లో చోటుచేసుకుంది. ఓల్డ్ పాతమలక్‌పేట సాయిబాబానగర్‌కు చెందిన చందు(28)కు, ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీ(22) తో ఏప్రిల్ లో వివాహం అయింది. అయితే తనకు నచ్చని వివాహం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీ ఇంట్లోని కిటికీకి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం […] The post నవ వధువు ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: ఇష్టం లేని పెండ్లి చేశారని మనస్తాపంతో ఓ నవవదువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాదర్‌ఘాట్ లో చోటుచేసుకుంది. ఓల్డ్ పాతమలక్‌పేట సాయిబాబానగర్‌కు చెందిన చందు(28)కు, ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీ(22) తో ఏప్రిల్ లో వివాహం అయింది. అయితే తనకు నచ్చని వివాహం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మీ ఇంట్లోని కిటికీకి చున్నీతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతురాలికి ఇష్టం లేని వివాహం చేసినందుకే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు, ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు వెల్లడించారు.

Related Images:

[See image gallery at manatelangana.news]

The post నవ వధువు ఆత్మహత్య… appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: