నా భీమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

హైదరాబాద్: స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఇరువురు చాలా వేదికల మీద బాహాటంగానే చెప్పారు. ఇక ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని సోమవారం అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాజమౌళి పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. “నా ప్రియమైన తారక్… నా భీమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ రాజమౌళి ఈ ఫోటోను పోస్ట్ చేశారు. […] The post నా భీమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

హైదరాబాద్: స్టార్ హీరో ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని ఎన్నో సందర్భాల్లో ఇరువురు చాలా వేదికల మీద బాహాటంగానే చెప్పారు. ఇక ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకొని సోమవారం అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రాజమౌళి పోస్ట్ చేసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. “నా ప్రియమైన తారక్… నా భీమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు” అంటూ రాజమౌళి ఈ ఫోటోను పోస్ట్ చేశారు. అయితే రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి సందర్భంగా వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ఇది. ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’లో ఎన్టీఆర్… భీమ్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

S.S.Rajamouli birth day wishes to NTR

The post నా భీమ్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: