తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి

  హైదరాబాద్: దక్షిణ ఇంటీరియర్ కర్నాటక, రాయలసీమ ప్రాంత్రాల్లో 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమబెంగాల్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్నాటక వరకు దక్షిణ చత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి, ఉత్తర ఇంటీరియర్ కర్నాటక పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ఎల్లుండి అక్కడకక్కడ ఈదురుగాలులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. […] The post తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

హైదరాబాద్: దక్షిణ ఇంటీరియర్ కర్నాటక, రాయలసీమ ప్రాంత్రాల్లో 1.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమబెంగాల్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్నాటక వరకు దక్షిణ చత్తీస్ గఢ్, తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి, ఉత్తర ఇంటీరియర్ కర్నాటక పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ఎల్లుండి అక్కడకక్కడ ఈదురుగాలులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు.

Surface trough at a height of 0.9 km over Telangana

Related Images:

[See image gallery at manatelangana.news]

The post తెలంగాణ మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: