కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: సిఈవొ

  అమరావతి: కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన్నట్లు సిఈవొ ద్వివేది తెలిపారు. వివిప్యాట్ స్లిప్పులు- ఫాం-7సితో సరిపోవాలని, రెండింటి లెక్కల్లో ఏదైన తేడా వస్తే రెండోసారి లెక్కించాలన్నారు. ఈ సందర్భంగా సిఈవొ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ… అన్ని చోట్లా ఒకే సారి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మొరాయించిన ఈవిఎంల లెక్కింపు చివర్లో ఉంటుందని ఈసి ద్వివేది తెలియజేశారు. ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య అభిప్రాయభేదాలు వస్తే రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని అన్నారు. ఏదైనా కేంద్రంలో […] The post కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: సిఈవొ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

అమరావతి: కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసిన్నట్లు సిఈవొ ద్వివేది తెలిపారు. వివిప్యాట్ స్లిప్పులు- ఫాం-7సితో సరిపోవాలని, రెండింటి లెక్కల్లో ఏదైన తేడా వస్తే రెండోసారి లెక్కించాలన్నారు. ఈ సందర్భంగా సిఈవొ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ… అన్ని చోట్లా ఒకే సారి కౌంటింగ్ ప్రారంభమవుతుందని, మొరాయించిన ఈవిఎంల లెక్కింపు చివర్లో ఉంటుందని ఈసి ద్వివేది తెలియజేశారు. ఓట్ల లెక్కలపై పార్టీల మధ్య అభిప్రాయభేదాలు వస్తే రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని అన్నారు. ఏదైనా కేంద్రంలో పార్టీల మధ్య తక్కువ మార్జిన్ వస్తే రీకౌంటింగ్ కు ఆదేశించే అవకావం ఉందని సూచించారు. రీకౌంటింగ్ పై ఆర్వోలు నిర్ణయం తీసుకుంటారని ఈసివొ ద్వివేది తెలియజేశారు.

CEO speech on Arrangements for AP Vote Counting

Related Images:

[See image gallery at manatelangana.news]

The post కౌంటింగ్ కు పటిష్టమైన భద్రత ఏర్పాట్లు: సిఈవొ appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: