అయోధ్య ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు

అయోధ్య: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా రామజన్మభూమి సమీపంలోని ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సరయు కుంజ్ ఆలయంలో ముస్లిం సోదరులకు సోమవారం విందు ఇవ్వనున్నారు. అయితే, ఈ విందుకు ఏ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించలేదని ఆలయ ప్రధాన పూజారి మహంత్ జుగల్ కిశోర్ శరన్ శాస్త్రి వ్యాఖ్యానించారు. అయోధ్యలో శాంతి, […] The post అయోధ్య ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

అయోధ్య: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం దశాబ్దాలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా రామజన్మభూమి సమీపంలోని ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. సరయు కుంజ్ ఆలయంలో ముస్లిం సోదరులకు సోమవారం విందు ఇవ్వనున్నారు. అయితే, ఈ విందుకు ఏ పార్టీలకు చెందిన నేతలను కూడా ఆహ్వానించలేదని ఆలయ ప్రధాన పూజారి మహంత్ జుగల్ కిశోర్ శరన్ శాస్త్రి వ్యాఖ్యానించారు. అయోధ్యలో శాంతి, సామరస్యాలను ప్రోత్సహించడమే తమ అభిమతని, ఈ కార్యక్రమంతో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.

Ayodhya temple hosts iftar Party for  Muslims

 

Related Images:

[See image gallery at manatelangana.news]

The post అయోధ్య ఆలయంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: