కూతురిపై అఘాయిత్యం…పాస్టర్ కు 12 ఏళ్ల జైలు శిక్ష

  న్యూయార్క్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంఘటన అమెరికాలో జరిగింది. లెనార్ సిటీలోని ఓ చర్చిలో డేవిడ్ రిచర్డ్ పాస్టర్‌గా పని చేసేవాడు. డేవిడ్ ఆధ్యాత్మిక వేత్తగా ఉంటూ జనాలకు నమ్మకం కలిగించేవాడు. తన కుమార్తెపై రెండు సంవత్సరాల నుంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక నరకం అనుభవించింది. ఒక రోజ తండ్రి తనపై అత్యాచారం చేశాడని చెప్పినా కూడా స్థానికులు పట్టించుకోలేదు. […] The post కూతురిపై అఘాయిత్యం… పాస్టర్ కు 12 ఏళ్ల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

 

న్యూయార్క్: కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంఘటన అమెరికాలో జరిగింది. లెనార్ సిటీలోని ఓ చర్చిలో డేవిడ్ రిచర్డ్ పాస్టర్‌గా పని చేసేవాడు. డేవిడ్ ఆధ్యాత్మిక వేత్తగా ఉంటూ జనాలకు నమ్మకం కలిగించేవాడు. తన కుమార్తెపై రెండు సంవత్సరాల నుంచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో సదరు బాలిక నరకం అనుభవించింది. ఒక రోజ తండ్రి తనపై అత్యాచారం చేశాడని చెప్పినా కూడా స్థానికులు పట్టించుకోలేదు. డేవిడ్ అలాంటి వ్యక్తి కాదని, చెడు పనులు చేయడని స్థానికులు పేర్కొన్నారు. అతడి ఆధ్యాత్మిక సేవలు ప్రజలకు అవసరమని స్థానికులు పేర్కొన్నారు. దేవునికి సేవ చేయడమే కాకుండా ప్రజల్లో మంచి పేరు ఉండడంతో డేవిడ్‌కు కోర్టు 12 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. బాలికలపై లైంగిక దాడిచేసిన నేరస్థులకు 72 సంవత్సరాల శిక్ష వేసే అస్కారం ఉందని న్యాయ నిపుణులు తెలిపారు.

 

Pastor Raped on His Daughter in Two Years in America

 

Pastor Raped on His Daughter in Two Years in America

 

The post కూతురిపై అఘాయిత్యం… పాస్టర్ కు 12 ఏళ్ల జైలు శిక్ష appeared first on Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News.

Related Stories: